Ola Electric Bikes: ఓలా కుమ్ముడు.. రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ దింపేసిందిగా.. సింగిల్ ఛార్జింగ్‌పై 500 కి.మీ మైలేజ్!
ఓలా తాజాగా తన రోడ్‌స్టర్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్‌లను లాంచ్ చేసింది. ఓలా రోడ్‌స్టర్ X ధరలు రూ. 74,999 నుండి, అలాగే రోడ్‌స్టర్ X+ ధరలు రూ. 1,04,999 నుండి ప్రారంభం అవుతాయి. ఎక్స్ టాప్ రేంజ్ 252 కి.మీ కాగా.. ఎక్స్ ప్లస్ టాప్ రేంజ్ 501కి.మీగా ఉంది.