RCB VS MI: దుమ్ముదులిపిన ఆర్సీబీ.. ముంబై ముందు భారీ టార్గెట్
వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు.
వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు.
ఐపీఎల్ ముంబై జట్టులో ఆడేందుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమయ్యాడు. ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో బుమ్రా సతీమణి తన కొడుకు అంగద్‌కు బుమ్రా ఐపీఎల్ గురించి ఓ కథలా వివరిస్తున్నట్లు చూపించారు.
స్లో ఓవర్ రేటు కారణంంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది.
ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. నెట్స్‌లో సాధన చేస్తుండగా మోకాలికి బంతి తగలడంతో అతను అందుబాటులో లేకుండా పోయాడని జట్టు వర్గాలు తెలిపాయి. కానీ నిజంగా అదే కారణమా, లేక రోహిత్‌పై వేటు వేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో చివరకు 12 పరుగుల తేడాతో ముంబయ్ మీద లక్నో గెలిచింది. 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హార్దిక్ సేన 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ 67 పరుగులు చేసినప్పటికీ పలితం దక్కలేదు.
లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మకు గాయం కావడంతో ఈ మ్యాచ్‌లో అతడు ఆడటం లేదు.
ముంబై ఇండియన్స్‌తో తనకున్న అనుబంధంపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కెరీర్ మొదలైనప్పటినుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్నాడు. అయితే పాత్రలు మారుతున్నా తన మైండ్‌సెట్ మాత్రం అసలే మారలేదన్నాడు.
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. కేకేఆర్ మీద మ్యాచ్ గెలిచింది. దాంతో పాటూ ఒకే వేదికపై ఒకే ప్రత్యర్థి మీదా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా కూడా రికార్డ్ సృష్టించింది.
ఎట్టకేలకు ముంబై జట్టు బోణీ కొట్టింది. కోల్‌కతా కేవలం 16.2 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యల్ప స్కోరు ఇది. ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్.