MI vs GT: ముంబై ఇండియన్స్ భారీ స్కోర్.. గుజరాత్ కొట్టగలదా ?
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో ఢిల్లీపై విజయం సాధించి ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు చీటింగ్ చేసిందని సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ తన డబ్బులతో అంఫైర్లను కొనేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు శివలిక్ శర్మపై రేప్ కేసు నమోదైంది. జోధ్ పూర్ కు చెందిన అనే ఓ యువతిని శివలిక్ ప్రేమించి మోసం చేశారు. దీంతో కుఢీ భగత్ సనీ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (50), రవీంద్ర జడేజా (53*) రాణించారు. ధోనీ (4) నిరాశరపరిచాడు.
ఐపీఎల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ముంబై జట్టు ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు గెలవగా, సీఎస్కే రెండు మ్యాచ్‌లు గెలిచింది.
ఈ రోజు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎమ్ఐ వియం సాధించింది. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన 162 పరుగుల టార్గెట్ ను ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మిగిలిండగానే ఛేదించి గెలుపును సొంతం చేసుకుంది.
ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది.