Kenya: కెన్యాలో కూలిన విమానం..11 మంది మృతి
కెన్యాలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది హంగేరియన్లు, ఇద్దరు జర్మన్ ప్రయాణికులు, ఒక కెన్యా పైలట్ సహా 11 మంది మరణించారు.
కెన్యాలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది హంగేరియన్లు, ఇద్దరు జర్మన్ ప్రయాణికులు, ఒక కెన్యా పైలట్ సహా 11 మంది మరణించారు.
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కకమెగా రోడ్డులో బస్సు బోల్తా పడటంతో స్పాట్లోనే 21 మంది మృతి చెందారు. మృతుల్లో 10 మంది పురుషులు, పది మహిళలు ఒక బాలిక కూడా ఉంది. అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కెన్యా నుంచి ముంబైకి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న నలుగురు మహిళలను అధికారులు అరెస్టు చేశారు. సమాచారం రావడంతో వెంటనే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టారు. రూ.4 కోట్ల విలువ చేసే 5.185 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అమెరికా కేసుతో భారత రెండవ రిచ్చెస్ట్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి వరుస షాకులు తలుగులుతున్నాయి. తాజాగా అదానీకి కెన్యా కూడా ఝలక్ ఇచ్చింది. ఎయిర్ పోర్ట్, ఎనర్జీ కాంట్రాక్టుల ఒప్పందాలను రద్దు చేసుకుంది కెన్యా.
కెన్యాకు చెందిన 33 ఏళ్ల కొల్లిన్స్ జమైసీ కాలుషా అనే వ్యక్తి రెండేళ్లలో 44 మంది మహిళలను చంపిన ఘటన సంచలనం రేపుతోంది. స్త్రీలకు వలవేసి లొంగదీసుకొని తర్వాత చంపి డంప్ యార్డ్ లో వేసినట్లు పోలీసులు గుర్తించారు. మనిషి ప్రాణానికి విలువ ఇవ్వని కొల్లిన్స్ తన భార్యను కూడా చంపేశాడు.
కెన్యాలో 42 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జోమైసి కలుషా అనే వ్యక్తి 2022 నుండి తన భార్యతో సహా 42 మంది మహిళలను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు .హత్యకు గురైన మహిళలంతా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వారేనని వారు వెల్లడించారు.
దేశంలో పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కెన్యాలో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.దీంతో కెన్యాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించింది.
ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియా, సోమాలియ వంటి తూర్పుతీర దేశాల్లో కాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కెన్యా దేశం ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల కాకులను అంతం చేయాలని నిర్ణయించుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.