Israel, US-Iran War : అమెరికా పెద్దన్న పాత్రకు ఇరాన్ దెబ్బ..ఇరాన్ పై దాడితో అమెరికాకు తీవ్ర నష్టం
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఫిబ్రవరి 27న ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, కీలక నేతలు మరణించారు. టించుకున్న అమెరికా అతని మరణం తర్వాత కూడా దాడులు కొనసాగిస్తోంది.
DUBAI SITUATION : మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత...దుబాయ్‌లో అల్లకల్లోలం
ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా దుబాయ్‌లో అల్లకల్లోలం ఏర్పడింది. ఎప్పుడు పర్యాటలకుతో సండిగా ఉండే దుబాయ్ ఇరాన్ దాడులతో బోసిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం దుబాయ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
OMC: భారత చమురు కంపెనీలకి రోజుకు 2 వేల కోట్ల నష్టం
గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతుల ఆగిపోతున్నాయి. చివరికి ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఇది 70 డాలర్లు ఉండగా ఇప్పుడు 100 డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది.
Iran War Strategy Change | చవక బా0బులతో ఇరాన్ యుద్ధం షాక్ లో అమెరికా..!| Iran - America War | RTV
Iran: యుద్ధంలో కీలక పరిణామం.. గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి.తాజాగా ఈ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. ఇకనుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని స్పష్టం చేశారు.
US-Israel-Iran War: కొనసాగుతున్న భీకర యుద్ధం.. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వాడుతున్న ఆయుధాలు ఇవే !
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాన్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో ఇరువైపులా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధాలను వాడుతున్నారు.
Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ భీకర దాడి!
దుబాయ్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ భీకర దాడికి దిగింది. మిస్సైల్స్ తో అటాక్ చేసింది. దీంతో ఎయిర్‌పోర్టులో మంటలు ఎగసిపడుతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు భయంతో పరుగులు పెడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్ట్‌ను ఖాళీ చేయిస్తున్నారు.
ఖమేనీని చంపాలని నవంబర్లోనే ప్లాన్ చేసిన ఇజ్రాయెల్.. వెలుగులోకి సంచలన నిజాలు
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఖమేనీ హతమార్చారని గతేడాది నవంబర్లోనే నిర్ణయించామని ఇజ్రాయెల్ తెలిపింది.
/rtv/media/media_files/2026/03/18/iran-massive-strike-on-dubai-2026-03-18-21-22-46.jpg)
/rtv/media/media_files/2026/03/02/iran-us-war-2026-03-02-14-00-39.jpg)
/rtv/media/media_files/2026/03/14/dubai-2026-03-14-16-03-38.jpg)
/rtv/media/media_files/2026/03/14/oil-2026-03-14-06-53-45.jpg)
/rtv/media/media_files/2026/03/07/iran-president-apologises-to-neighbours-for-attacks-2026-03-07-15-33-54.jpg)
/rtv/media/media_files/2026/03/07/us-israel-iran-conflict-2026-03-07-15-15-16.jpg)
/rtv/media/media_files/2026/03/07/f7197d22-cc69-40e9-bbe7-ca6fec88d1ec-2026-03-07-14-42-21.jpg)
/rtv/media/media_files/2026/03/06/israel-decided-to-kill-khamenei-in-november-2026-03-06-18-38-37.jpg)