Iran War: ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ.. మిస్సైల్ ప్లాంట్‌ను ధ్వంసం చేసిన అమెరికా
ఇరాన్‌లోని కరాజ్ నగరంలో సర్ఫేస్-టు-సర్ఫేస్ క్షిపణి తయారీ కేంద్రంపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఆ మిస్సైల్ ప్లాంట్ పూర్తిగా ధ్వంసమైనట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
BIG BREAKING: ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు.. యుద్ధం అనుకున్నదాని కన్నా ముందుగానే ముగుస్తుంది: నెతన్యాహు
ఇరాన్‌తో యుద్ధం ప్రజలు అనుకుంటున్న దానికన్నా ముందే ముగియవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. తాము జరిపిన దాడుల వల్ల ఇరాన్‌కు యురేనియం శద్ధి చేయడం, బాలిస్టిక్ క్షిపణులను తయారుచేసే సామర్థ్యం లేదని స్పష్టం చేశారు.
ట్రంప్‌కు షాక్.. యుద్ధం నుంచి వెళ్లిపోయిన అమెరికా నౌక
అమెరికాకు చెందిన శక్తిమంతమైన విమాన వాహక నౌక జెరాల్డ్ ఆప్ ఫోర్డ్ యుద్ధం నుంచి వెళ్లిపోయింది. గ్రీస్‌లోని నాటో స్థావరమైన క్రెటెకు మరమ్మతులు చేయించుకునేందుకు వెళ్తోంది.
పాక్ పై ఇరాన్ ప్రేమ ఇందుకా..? | Pak PM Shehbaz Sharif | Iran - Israel War | Strait of Hormuz | RTV
Israel : వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. వెతికి మరీ వేటాడతాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన!
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ రక్షణ దళం ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి నేరుగా హెచ్చరికలు జారీ చేసింది.
Mojtaba Khamenei: ఖమేనీ రష్యాలో లేడు.. ఇరాన్ సంచలన ప్రకటన..
మొజ్తబా ఖమేనీ చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ వీటిపై స్పందించింది. ఖమేనీ రష్యాలో ఉన్నట్లు వచ్చిన వార్తలు తప్పుడు కథనాలని రష్యాలో ఉన్న ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ వెల్లడించారు.
China Enters Into Iran - US War | యుద్ధరంగంలోకి చైనా.. | Trump | Xi Jinping | Israel | RTV
BIG BREAKING: ఇరాన్లో ఉన్న భారతీయులకు అలర్ట్.. సరిహద్దు దాటాలని చూస్తే.. ?
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో అక్కడి భారతీయ రాయబార కార్యాలయం టెహ్రాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
/rtv/media/media_files/2026/03/20/us-2026-03-20-11-46-28.jpg)
/rtv/media/media_files/2026/03/20/netanyahu-says-iran-can-no-longer-enrich-uranium-2026-03-20-11-01-46.jpg)
/rtv/media/media_files/2026/03/19/us-aircraft-carrier-moves-away-from-iran-war-for-repairs-after-fire-2026-03-19-10-00-56.jpg)
/rtv/media/media_files/2026/03/18/iran-2026-03-18-11-10-11.jpg)
/rtv/media/media_files/2026/03/17/iran-2026-03-17-20-16-12.jpg)
/rtv/media/media_files/2026/03/16/indians-2026-03-16-20-11-40.jpg)