తెలంగాణ Hyderabad: తండ్రి మోసం కూతురి మరణం కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్! తండ్రి సంగీతరావు చేసిన తప్పుకు కూతురు దీప్తి బలైంది. ఈ కేసులో కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. సంగీతరావు, కానిస్టేబుల్ భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనిత భర్త అనిల్ పరారీలో ఉన్నాడు. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బర్త్డే పార్టీ..తెల్లారేసరికి ఉ*రి వేసుకుని | Medical Student |RTV బర్త్డే పార్టీ..తెల్లారేసరికి ఉ*రి వేసుకుని | Medical Student who studies in Philippines who studies MBBS and commits Suicide and she belongs to Patancheru |RTV By RTV Shorts 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sucide: భువనగిరిలో దారుణం.. హాస్టల్ లో ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థినిలు భువనగిరిలోని ఎస్సీ హాస్టల్ లో పదో తరగతి చదువున్న విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నామంటూ సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn