Trump Request China | చైనాకు ట్రంప్ పిలుపు.. | Iran - America War | Israel | Strait of Hormuz | RTV
యుద్ధం గురించి దుష్ప్రచారం.. దుబాయ్‌లో 19 మంది భారతీయులు అరెస్ట్
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుండగా దుబాయ్‌లో 35 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో 19 మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరంతా సోషల్ మీడియా వేదికగా తప్పుదారి పట్టించే సమాచారాన్ని, నకిలీ కంటెంట్‌ను వైరల్ చేస్తున్నారని UAE కఠిన చర్యలు చేపట్టింది.
BIG BREAKING : దుబాయ్ విమానాశ్రయం బంద్: ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి విమానాల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేసిన విమానాలను, ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు మాత్రమే పరిమితంగా నడుపుతున్నట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది.
DUBAI SITUATION : మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత...దుబాయ్‌లో అల్లకల్లోలం
ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా దుబాయ్‌లో అల్లకల్లోలం ఏర్పడింది. ఎప్పుడు పర్యాటలకుతో సండిగా ఉండే దుబాయ్ ఇరాన్ దాడులతో బోసిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం దుబాయ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Dubai: దుబాయ్‌కు కష్టాలు.. వలస వెళ్లిపోతున్న మిలియనీర్లు
మిడిల్ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. లగ్జరీ లైఫ్‌కు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న దుబాయ్‌కు కష్టకాలం ఎదురవుతోంది. అక్కడి నుంచి సంపన్నులు భారీగా వలస వెళ్లిపోతున్నారు.
కిమ్ అణు పరీక్షలు వణికిపోతున్న ట్రంప్.. | North Korea Tests Cruise Missiles | kim jong un | RTV
DUBAI EMPTY : స్వదేశం వైపు భారతీయుల చూపు..దుబాయ్‌ను వదిలేస్తున్న ధనవంతులు
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తు్న్న యుద్ధంతో నిన్న మొన్నటి వరకు సేఫ్ కంట్రీస్‌గా పేరుపడ్డ దేశాలు యుద్ధ భయంతో వణికిపోతున్నాయి. దీంతో అక్కడ స్థిరపడిన పలువురు వ్యాపారులు, భారతీయ ధనవంతులు, ఇసియా దేశాల ధనవంతులు దుబాయ్‌ని వదిలేసేందుకు సిద్ధపడుతున్నారు.
/rtv/media/media_files/2026/03/08/dubai-2026-03-08-10-23-14.jpg)
/rtv/media/media_files/2025/07/07/arrest-2025-07-07-20-50-07.jpg)
/rtv/media/media_files/2025/04/09/V64Fmxrr2YerY3SYTfEA.jpg)
/rtv/media/media_files/2026/03/14/dubai-2026-03-14-16-03-38.jpg)
/rtv/media/media_files/2026/03/12/dubai-2026-03-12-20-31-25.jpg)
/rtv/media/media_files/2026/03/08/dubai-empty-2026-03-08-13-39-51.jpg)