Asia Cup: అండర్ 19 ఆసియా కప్ పాకిస్తాన్ దే..తేలిపోయిన టీమ్ ఇండియా
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. 191 పరుగులు తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడింది.
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. 191 పరుగులు తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడింది.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది. ఎప్పటి లానే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించారు. కానీ శుభ్ మన్ గిల్ కు మాత్రం షాకిచ్చింది బీసీసీఐ.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అతడు అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. పుట్టుకతో కిడ్నీ వ్యాధి ఉన్నప్పటికీ, దాన్ని జయించి గ్రీన్ స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.
భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరుగుతున్న టీ20 సీరీస్ లో భాగంగా ఈరోజు జరగాల్సిన నాలుగో టీ20 రద్దయింది. పొగమంచు ప్రభావం అధికంగా ఉండడంతో టాస్ కూడా వేయకుండానే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
2026 ఐపీఎల్‌కు సంబంధించి అబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన అమన్‌రావు కూడా ఐపీఎల్‌కు సెలెక్ట్ అయ్యారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ అతడిని రూ.30 లక్షలకు దక్కించుకుంది.
ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి సందర్శించారు. మెస్సికి అనంత్ అంబానీ రిచర్డ్ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.
అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం మొదలైంది. అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ అత్యధిక ధర పలికాడు. కోలకత్తా నైట్ రైడర్స్ అతనిని రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని తర్వాత శ్రీలంక ప్లేయర్ పతిరనను రూ.18 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.
38 ఏళ్ల మెస్సీ ఎడమ కాలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. దీని విలువ ఏకంగా 900 మిలియన్ డాలర్లు అంటే 7 వేల 600 కోట్ల రూపాయలు. అత్యంత ఖరీదైన అథ్లెట్ బీమా పాలసీలలో ఇది ఒకటి.
కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియం నుంచి స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ వెళ్లిపోవడంపై అభిమానుల ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఈవెంట్ నిర్వహణ లోపాన్ని అంగీకరించి, మెస్సీకి, అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.