Virat Kohli : క్రికెట్‌కు గుడ్ బై... చివరి మ్యాచ్ ఆడేసిన కోహ్లీ - VIDEO VIRAL
ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన అనంతరం విరాట్.. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కోహ్లీ వీడ్కోలుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన అనంతరం విరాట్.. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కోహ్లీ వీడ్కోలుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియాకు బిగ్ షాకులు తగిలాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (9) తొలి వికెట్ గా ఔట్అయ్యాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో రెండవ మ్యాచ్ ఇవాళ అడిలైడ్ ఓవల్‌లో ప్రారంభమైంది. రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలో టీమిండియాలోకి తిరిగి రానున్నాడు. బెంగళూరులోని ఎన్సీఏలో నాలుగు వారాల రిహాబిలిటేషన్ పూర్తి చేసి, నవంబర్ 30న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌కు పాండ్యా ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది.
టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన మొదలైంది. మొదటి వన్డేలో ఘోరంగా ఓడిపోయారు కూడా. ఈ రోజు ఆడిలైడ్‌లో రెండో వన్డే జరగనుంది. ఇందులో తప్పక గెలవాల్సిన పరిస్థితి. పైగా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డ్ భారత్‌కు ఉంది.
ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. భారత సైన్యంలో ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, థల్ సేన చీఫ్ ప్రదానం చేశారు. దేశ సేవకు, క్రీడల్లో ఆయన విజయాలకు ఈ గుర్తింపు లభించింది.
ఇండియా, పాకిస్తాన్ వేదికగా మహిళల వరల్డ్ వన్డే కప్ జరుగుతోంది. ఇందులో లీగ్ దశ ముగుస్తోంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ భారత్‌లోనే జరగనుంది. నవీ ముంబయ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
3వ ఆసియన్ యూత్ కబడ్డీ గేమ్స్‌లో భారత కెప్టెన్ ఇషాంత్ రాఠీ టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్‌తో హ్యాండ్‌షేక్ చేయడానికి నిరాకరించాడు. ఈ సంఘటన భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తోంది. దీని వీడియో వైరల్ అవుతోంది.