కెనడాలో దారుణం.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులు హత్య
కెనడాలో దారుణాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లోనే భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కెనడాలో దారుణాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లోనే భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఏపీలో జూనియర్ కళాశాలలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ ఒకటి నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి సెకండ్ ఇయర్‌కు వచ్చిన స్టూడేంట్స్‌కు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు క్లాసులు జరుగుతాయి.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ డ్రోన్ల దాడితో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. దీంతో ఇరాన్ డ్రోన్ల దాడిని ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ ను సాయం కోరుతున్నాయని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.
ఇరాన్ పై యుద్ధం మొదలు పెట్టిన తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని మట్టుబెట్టిన ఇజ్రాయెల్, అమెరికా దళాలు మరోసారి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాయి. ఇరాన్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ అయిన ఇస్మాయిల్ ఖతీబ్ ను ఇజ్రాయెల్ దళాలు లేపేశాయి.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఇతర వర్గాలనుంచి తరచుగా బెదిరింపులు వస్తూనే ఉంటాయి. తాజాగా 27న జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా ఆయనను చంపేస్తామంటూ మరోసారి లేఖ రావడం కలకలం సృష్టించింది. ఇదే నీ ఆఖరి శ్రీరామ నవమి అంటూ అగంతకులు ఆ లేఖలో రాజాసింగ్ ను హెచ్చరించారు.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ బాటసింగారంలో దారుణం చోటు చేసుకుంది. అక్క చెడు తిరుగుళ్లు తిరుగుతుందని ఆరోపిస్తూ ఆమెను తమ్ముడు అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలు చేసి ఆ తర్వాత చెరువులో పడేశాడు. అంత్యంత దారుణమైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2026 ఉగాది రోజున 3,004ల పోస్టులతో కొత్త డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2025లో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించిన తర్వాత, ఈ ఏడాది కూడా టీచర్ పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని సర్కస్‌లా నడిపిస్తున్నారని.. అధికారులు రింగ్ మాస్టర్లుగా తయారయ్యారని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమెకు కోర్టు భారీ ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు రిజిస్టర్లో కవిత వేలిముద్రలు నమోదు చేయడానికి ఆమె ఢిల్లీకి వెళ్లారు.