Nepal : నేపాల్ ప్రధానిగా రాపర్ : 35 ఏళ్లకే దేశ పగ్గాలు.. ఎవరీ బాలేంద్ర షా?
నేపాల్ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదైంది. కేవలం 35 ఏళ్ల వయస్సులోనే ప్రముఖ రాప్ సింగర్, మాజీ మేయర్ బాలేంద్ర షా ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
నేపాల్ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదైంది. కేవలం 35 ఏళ్ల వయస్సులోనే ప్రముఖ రాప్ సింగర్, మాజీ మేయర్ బాలేంద్ర షా ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. ఇప్పుడు మరో కొత్త రకం కోవిడ్ వెరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తుంది. దీనికి శాస్త్రీయంగా BA.3.2 అని పేరు పెట్టారు.
ఇరాన్లో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్న వేళ ఇరాన్ అప్రమత్తమైంది. అమెరికా దాడులకు ఏమాత్రం బయపడమని చెబుతూనే ఆ దాడులను ఎదుర్కొనేందుకు 10 లక్షల మందితో ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేస్తోంది.
అమెరికాలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు అదిరిపోయే గుడ్ న్యూస్ .. హెచ్-1బీ వీసా నిబంధనలను భారీగా సవరించాలని అమెరికా ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం చమరు సంక్షోభానికి దారి తీసింది. ఆసియాలో చాలా దేశాల్లో ఇంధన, చమురు కొరత ఏర్పడింది. ముఖ్యంగా శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి.
మిడిల్ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో 13 అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు తాజాగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
మిడిల్ఈస్ట్లో జరుగుతన్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.10 తగ్గించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ కొరిక మేరకు ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 8 గంటల వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు.