వీధిలో ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు రూ.3.5 లక్షల జరిమానా
లండన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బహిరంగా ప్రదేశాల్లో పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు 2800 పౌండ్లు (రూ.3.48 లక్షలు) ఫైన్ విధించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
లండన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బహిరంగా ప్రదేశాల్లో పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు 2800 పౌండ్లు (రూ.3.48 లక్షలు) ఫైన్ విధించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ మరోసారి రికార్డు సృష్టించింది. వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ గురువారం వార్షిక రిపోర్టును విడుదల చేసింది.
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన పట్టును నిరూపించుకున్నారు. ఆ దేశ పార్లమెంటరీ వ్యవస్థ అయిన 'సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ'కి ఈనెల 15న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాల్లో కిమ్ సారథ్యంలోని అధికార పార్టీ కళ్లు చెదిరే విజయాన్ని నమోదు చేసింది.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా రక్షణ, విదేశాంగ విధాన నిర్ణేతలు ఉండే కీలకమైన సైనిక స్థావరాల భూభాగంలో అనుమానస్పద డ్రోన్లు కనిపించాయి.
ఖతార్‌లోని రాస్ లఫాన్ నగరం ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి ఎంతో కీలకమైనంది. గత 20 ఏళ్లలో ఈ ప్రాంతం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఇండస్ట్రీకి హబ్‌గా మారింది. ఇటీవల ఇరాన్ ఇక్కడ దాడులు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లు పతనమయ్యాయి.
ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధాన్ని చివరి దశకు తీసుకెళ్లేందుకు ట్రంప్ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమాసియా వైపునకు వేలాదిగా యూఎస్ బలగాలు తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.