ఒలింపిక్స్ మెడల్స్‌లో కల్తీ.. పతకాలు తిరిగి ఇచ్చేస్తున్న విజేతలు
పారిస్ ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చిన పతకాల్లో లోపాలు బయటపడ్డాయి. వాటిపై ఉన్న మెటల్ కోటింగ్ ఊడిపోయి. మెడల్స్ పాడైపోతున్నాయి. 100 పతకాలు ఒలింపిక్స్ కమిటి ఇప్పటి వరకు రిప్లేస్ చేసింది. పాడైపోయిన మెడల్స్ తీసుకొని వాటి ప్లేస్ లో కొత్తవి ఇస్తున్నారు.
/rtv/media/media_files/2025/01/14/owf2JbChFXQM2QM9gXNr.jpg)
/rtv/media/media_files/2025/01/09/shYs2W9s6oQwDJPt4bX8.jpg)
/rtv/media/media_files/2025/01/04/CnjpYDrTVSircmMHb0QN.jpg)
/rtv/media/media_files/2025/01/03/xoQ9aIAzdpolGT7l7g6q.jpg)