Rohith Sharma: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు
మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లోని 40వ ఓవర్లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లను మిస్ చేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహంతో చూడగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షేర్ చేయండి
Kambli: సచిన్‌కు థాంక్స్...కోలుకుంటున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ
తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బాగానే ఉన్నారు. అతని ఆరోగ్యం కోలుకుంటోంది. తనకు బాలేనప్పుడు సహాయం చేసిన సచిన్ టెండూల్కర్‌కు వినోద్ కాంబ్లీ కృతజ్ఞతలు తెలిపారు.
షేర్ చేయండి
HYD: సీఎం రేవంత్ ను పెళ్ళికి ఆహ్వానించిన పీవీ సింధు
ఒలింపిక్ విజేత పీవీ సింధు పెళ్ళి ఈ నెలలోనే. పెదదలు కుదిర్చిన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న ఇంధు తన పెళి కార్డులను అందరికీ పంచుతూ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలసి వివాహానికి హాజరు కావాని ఆహ్వానించింది.
షేర్ చేయండి
తడబడిన భారత్.... ఘోర పరాజయం 🔴LIVE : India Vs Australia Day 3 Test Match | Rohit Sharma | Head | RTV
షేర్ చేయండి
ఆసీస్ గడ్డపై భారత్ ఘన విజయం 🔴LIVE : India Victory Against Australia | Perth Test Match | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/10/24/COclbTtEBc3hMMpa8KIL.jpg)
/rtv/media/media_files/2024/12/24/gBnV9KMqVBWKj7g3NpVp.jpg)
/rtv/media/media_files/2024/12/14/s9B87UfzCkx0TdJgaExh.jpg)