Twitter : యుద్ధం పేరుతో ఫేక్ వీడియోలు.. ఎక్స్ సంచలన నిర్ణయం!
యుద్ధం పేరుతో ఫేక్ వీడియోలు సృష్టించి జనాలను తప్పుదోవ పట్టించే వారికి ఎక్స్ బిగ్ షాక్ ఇచ్చింది. యుద్ధం సమయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అందరికీ చాలా ముఖ్యం.
యుద్ధం పేరుతో ఫేక్ వీడియోలు సృష్టించి జనాలను తప్పుదోవ పట్టించే వారికి ఎక్స్ బిగ్ షాక్ ఇచ్చింది. యుద్ధం సమయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అందరికీ చాలా ముఖ్యం.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్ నాటికి యుద్ధాన్ని ఆపేలా ఇరు పక్షాలు ఒక అంగీకారానికి రావాలని ట్రంప్ యంత్రాంగం గడువు విధించినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు యుద్ధ హెచ్చరికల వరకు దారితీసింది. ఇరాన్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాన్ తో యుద్ధం చేయమని చెప్పిన అమెరికా యూటర్న్ తీసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ కు దగ్గరగా అమెరికా నావికాదళం అతిపెద్ద నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ వచ్చింది. దానికి తోడు ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి సిద్ధమౌతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అమెరికా రక్షణశాఖ పెంటగాన్ లో ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని చుట్టుపక్కల పిజ్జా సేల్స్ పెరిగితే..అమెరికా యుద్ధం చేస్తుందనేది మీకు తెలుసా. విచిత్రంగా ఉన్న ఈ పెంటగాన్ పిజ్జా థియరీ గురించి కింది ఆర్టికల్ లో చదివేయండి.
పశ్చిమాసియాలో రెండు శక్తిమంతమైన దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. యెమెన్ లో ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలు చెరోవర్గానికి మద్ధతునివ్వడంతో రెండు రాజ్యాల మధ్య అంతర్యద్ధానికి దారితీస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 28 సూత్రాల శాంతి ప్రణాళికను రూపొందించారు. దీనికి ఉక్రెయిన్ వారం రోజుల్లోగా అంగీకరించాలని గడువు కూడా విధించారు.అయితే ఈ ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని జెలెన్ స్కీ అంటున్నారు.
తమతో భారత్ పూర్తి స్థాయి యుద్ధం చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పాకిస్తాన్ రక్ష మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ప్రాంతీయ ఉద్రికత్తలు పెరుగుతున్న నేపథ్యంలో తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రస్తుతం రెండు దేశాలు తాత్కాలిక విరమణ పాటిస్తున్నాయి. తాజాగా టర్కీలో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో...ఇరు దేశాలు మళ్ళీ యుద్ధంలోకి దిగనున్నాయని తెలుస్తోంది.