తెలంగాణ Pawan kalyan: ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు! తెలంగాణలో అల్లు అర్జున్ వివాదం కొనసాగుతున్నవేళ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి రావాలని సినీ పెద్దలకు పిలుపునిచ్చినట్లు సమాచారం. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సైతం ఇండస్ట్రీని స్వాగతిస్తున్నామన్నారు. By srinivas 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది. పలువురు జేఏసీ నాయకులు బన్నీ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బన్నీ వల్లే రేవతి చనిపోయిందంటూ ఆరోపణలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Allu Arjun కు బిగ్ షాక్.. సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టిన పోలీసులు! అల్లు అర్జున్ కు మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలను విడుదల చేశారు. స్వయంగా తానే బన్నీ దగ్గరకు వెళ్లి చెప్పానంటూ ఏసీపీ వివరించారు. By srinivas 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Idli origin: అసలు ఇడ్లీ ఎక్కడ పుట్టింది? ఇది ఇండియన్ రెసిపీ కదా? భారతీయ అల్పాహారాల్లో ఇడ్లీ అనేది ఎంతో మందికి మోస్ట్ ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్. మరి ఇంత ఇష్టంగా తినే ఇడ్లీ ఎక్కడ పుట్టిందో తెలుసా..? ఈ స్టోరీ తెలుసుకోవడానికి కింది ఆర్టికల్ చదవండి.. By Archana 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Fire Breaks: మాదాపూర్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. హైదరాబాద్‌లోని మదాపూర్‌లో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఖానామెట్‌లోని మీనాక్షి టవర్స్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుంది. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ రద్దు!? మళ్లీ జైలుకు.. ఏసీపీ సంచలన ప్రకటన! బాధ్యత రహితంగా వ్యవహరించిన అల్లు అర్జున్ పోలీసులనే అవమాపరిచేలా మాట్లాడుతున్నాడంటూ ఏసీపీ విష్ణుమూర్తి ఫైర్ అయ్యారు. ఓ ముద్దాయి అయిన నటుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అతను బాధ్యతగల పౌరుడు కాదని, చెప్పిన వినలేదని మండిపడ్డారు. By srinivas 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: రాహుల్‌గాంధీకి బిగ్ షాక్.. యూపీ కోర్టు సమన్లు విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఉత్తరప్రదేశ్‌లో బరేలీ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master: జానీ మాస్టర్ కమ్ బ్యాక్.. రామ్ చరణ్ స్టెప్పులతో అదిరిపోయిన డోప్ సాంగ్ రాంచరణ్ గేమ్ చేంజర్ నుంచి 'డోప్ సాంగ్' విడుదలైంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో జానీ కమ్ అదిరిపోనున్నట్లుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే రిలీజైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. By Archana 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun : నువ్వు ఏం చదువుకున్నావ్? బన్నీని తిట్టిన పోలీస్, సంచలన వీడియో సంధ్య థియేటర్ ఘటన మరోసారి హాట్ టాపిక్ అయింది. ఓ సినీ విశ్లేషకుడు ఆ రోజు తొక్కిసలాట సమయంలో అల్లు అర్జున్ ఏం చేశాడో క్లుప్తంగా వివరించారు. అల్లు అర్జున్ ఎంత చెప్పినా వినకపోవడంతో ఏసీపీ.. అతన్ని నువ్వు ఏం చదువుకున్నావ్, కామన్ సెన్స్ ఉందా? అని తిట్టాడంటూ తెలిపారు. By Anil Kumar 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn