ఆంధ్రప్రదేశ్ Big Breaking: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం సమీపంలోని ఉన్న ఓ జీడి పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2.50 కోట్ల వీలువైన జీడిపప్పు దగ్ధమైంది. షార్ట్ సర్క్యట్ కారణంగానే ఇలా జరుగుంటుందని పైర్ సిబ్బంది వెల్లడించారు. By Vijaya Nimma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ స్కూల్స్‌కు ఫేక్ బాంబ్ కాల్స్ స్టూడెంట్సే.. ఎగ్జామ్ రద్దు కోసం ఎంతకు తెగబడ్డారంటే..! ఢిల్లీలో రెండు స్కూళ్లలకు విద్యార్దులే ఫేక్ బాంబ్ కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష వాయిదా కావాలని, స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేదని ఇద్దరు విద్యార్థులు ఈ ఫేక్ బాంబు కాల్స్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. By Kusuma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Congo River: కాంగో నదిలో పడవ బోల్తా..వందమందికి పైగా.. కాంగోలని బుసిరా నదిలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సామర్థ్యం కంటే ఎక్కువగా ప్రయాణికులను బోట్లోకి ఎక్కించుకోవడం వల్ల పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 38 మంది మరణించడంతో పాటు వందమందికి పైగా గల్లంతయ్యారు. By Kusuma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్! అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వ్యవహారంపై ACP సబ్బతి విష్ణుమూర్తి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్, సోమాజీగూడలో ప్రెస్ మీట్ జరగనుంది. ఈ ప్రెస్ మీట్ లో ACP ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. By Archana 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్ అతి.. ఇదే తగ్గించుకుంటే మంచిది..' సోషల్ మీడియాలో రేవంత్ ఫ్యాన్స్ హల్చల్ సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. అల్లు అర్జున్ 20minలో థియేటర్ నుంచి వెళ్లిపోయానని చెప్పారు..మరి ఇంటర్వెల్ లో జాతర సీన్ ఎలా చూశారు అని కామెంట్లు పెడుతున్నారు. By Archana 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం సినిమా లెవెల్లో స్కెచ్.. ఆటో డ్రైవర్ హత్య ఏపీకి చెందిన కారు డ్రైవర్ కుటుంబంతో కలిసి జగద్గిరిగుట్టలో నివసిస్తున్నాడు. ఏడో తరగతి చదవుతున్న తన కూతురిని ఓ ఆటో డ్రైవర్ సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి కిడ్నాప్ చేశాడు. దీంతో ఆ తల్లిదండ్రులు ఆటో డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. By Kusuma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gun Fire in AP: అన్నమయ్య జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై నాటు తుపాకితో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో హనుమంతు (50), రమణ (30) అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. By Vijaya Nimma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Minor Girl: దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం.. 3గంటల పాటు.. ఛీ.. ఛీ! ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోశెట్టి అనే యువకుడు మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను 3 గంటల పాటు ఇంట్లోనే బంధించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి.. ఇంటికి నిప్పటించారు. By Archana 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైరు ఊడిపోయి.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 38 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. By Kusuma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn