ఇంటర్నేషనల్ ఈ శాంటా క్లాస్ అసలైంది కాదా.. ఆయన పుర్రె ఆధారంగా డిజైన్ చేశారా! 1923 కంటే ముందు శాంటా క్లాజ్‌కు ఓ రూపం లేదని మీకు తెలుసా? ఆయన పుర్రె ఆధారంగా శాంటా క్లాస్ రియల్ ఫేస్ కనిపెట్టారట శాస్త్రవేత్తలు. మరి శాంతా తాతను ఎలా సెట్ చేశారు? రియల్ శాంటా క్లాస్ ఎలా ఉంటాడు? ఇట్రెస్టింగ్ స్టోరీ కోసం ఆర్టికల్ పూర్తిగా చదివేయండి. By srinivas 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ట్రెండింగ్ Internet Addiction: ప్రాణాంతకంగా మారిన హైస్పీడ్ ఇంటర్నెట్..! హైస్పీడ్ ఇంటర్నెట్ వాడకం వల్ల ప్రజలు ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు గడిపేస్తున్నారు. దీని వల్ల ఊబకాయం బారినపడే ప్రమాదం ఉన్నట్లు ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు. కనుక ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. By Lok Prakash 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakisthan: పాకిస్థాన్‌లో అల్లర్లు.. 25 మంది అరెస్టు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా అక్కడి మిలటరీ కోర్టు 25 మంది పౌరులకు జైలుశిక్ష విధించింది. వీళ్లకు 2 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. By B Aravind 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra: హైడ్రాకు అండగా ఉంటాం.. న్యాయనిపుణుల కీలక ప్రకటన! హైడ్రాకు న్యాయ సలహాలు అందించడానికి ఎళ్లప్పుడూ అందుబాటులో ఉంటామని న్యాయనిపుణులు తెలిపారు. ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొని విలువైన సూచనలు చేశారు. ప్రజలకు మేలు చేసే చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. By srinivas 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn