నేషనల్ Maoist: మావోయిస్టులకు మరో షాక్.. అతి పెద్ద స్మారక స్థూపం ధ్వంసం! మవోయిస్టుల మనుగడను పూర్తిగా తుడిచిపెట్టేందుకు భద్రతా బలగాలు వేగంగా చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల అతిపెద్ద 62 అడుగుల స్మారక స్థూపం ధ్వంసం చేశారు. బాంబులతో నేలకూల్చిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. By srinivas 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dead Body Parcel Case: డెడ్‌బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు అరెస్ట్! డెడ్‌బాడీ పార్శిల్ కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్‌వర్మతో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డెడ్‌బాడీ బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. అతడు చేపల చెరువు మీద రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. పర్లయ్యను శ్రీధర్ ఎందుకు చంపాడు? అనేది తెలియాల్సి ఉంది. By Seetha Ram 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: కేసీఆర్, హరీష్ రావు కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావుకు ఊరట లభించింది. వారికి భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. By Nikhil 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohan Babu: మోహన్ బాబు అరెస్ట్ కి రంగం సిద్ధం! జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్‌బాబుకు గతంలో హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న ధర్మాసనం కొట్టేసింది. దీంతో తదుపరి చర్యలకు పోలీసులు రెడీ అవుతున్నారు By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KA Paul: నేనే అల్లు అర్జున్‌ని అయితే రూ.300 కోట్లు ఇస్తా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించారు. అందులో తొలివిడతగా రూ.10 లక్షల్ని అందించారు. ఈక్రమంలో కేఏపాల్ అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: పోలీసులతో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్..! అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కానున్నారు.ఇందులో సంధ్య థియేటర్ ఘటన, ప్రెస్‌మీట్‌పై పోలీసులు.. బన్నీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే సంధ్య థియేటర్ దగ్గరికి అతన్ని తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By Anil Kumar 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దారుణం.. మాజీ మంత్రి కాకాణి అనుచరుడి భాగోతం.. మహిళపై లైంగిక దాడి! ఏపీలో మహిళపై లైంగికదాడి కేసులో మాజీ మంత్రి కాకాణి అనుచరుడు వైసీపీ నేత వెంకట శేషయ్య అరెస్ట్ అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకట శేషయ్య ఓ మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. పదే పదే ఇబ్బందిపెట్టడంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. By Seetha Ram 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky: 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండొచ్చు! రష్యా తరుఫున పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు భారీగా చనిపోవడమో, తీవ్రంగా గాయపడడమో జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు.ఇప్పటికే 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ మెరుపు దాడి చేశారు. సుక్మా జిల్లాలోని మారుమూల అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ స్థావరాన్ని భద్రపరుస్తుండగా నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవన్లలు గాయపడ్డారు. By Vijaya Nimma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn