ఆంధ్రప్రదేశ్ TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై గంట నుంచి మూడు గంటల్లోనే భక్తులకు దర్శనం పూర్తయ్యేలా టీటీడీ AI సహకారం తీసుకోవాలని ప్లాన్ చేసింది. By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mahabubabad: తెలంగాణలో కీచక టీచర్.. నాలుగో తరగతి బాలికలతో, ఛీ ఛీ! తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మరో కీచర్ టీచర్ రెచ్చిపోయాడు. నాలుగో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపించాడు. విషయం తల్లిదండ్రులకు తెలవడంతో అతడికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. By Seetha Ram 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు! బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Revanth Reddy: రేవంత్ నిర్ణయంతో ఆనందంలో ఎగ్జిబీటర్లు.. అయోమయంలో నిర్మాతలు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇకపై బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఆయన నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు తలలు పట్టుకుంటుంటే సినిమా ఎగ్జిబీటర్లు మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Police Notices: అల్లు అర్జున్‌కి మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు చిక్కడిపల్లి పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలని పోలీసులు తెలిపారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. By Kusuma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ప్రభాకర్ అరెస్ట్.. వందల్లో నేరాలు! మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 40 సంవత్సరాలుగా అంతుచిక్కుకుండా తిరుగుతున్న ప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావును కంకేర్‌లోని అంతఘర్ అడవుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ప్రభాకర్‌పై రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. By srinivas 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR: ఎన్టీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదు.. అభిమాని తల్లి ఆవేదన, వీడియో వైరల్ 'దేవర' రిలీజ్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్.. క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానితో వీడియో కాల్ లో మాటాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తారక్, అతని ట్రీట్మెంట్ కు సాయం చేస్తానని మాటిచ్చారు. కానీఎన్టీఆర్ నుంచి ఎలాంటి సాయం అందలేదని అభిమాని తల్లి మీడియాతో చెప్పారు. By Anil Kumar 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 'నీ కంటే సమంత, మంచులక్ష్మి నయం..అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు' అల్లు అర్జున్‌పై ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 'అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు చేసుకునే నీ కంటే సోనూ సూద్ నయం. సమంత, మంచులక్ష్మి ఎంతో ఆదర్శంగా ఉంటారు. తమిళ నటులకున్న సామాజిక సృహ మీకు ఎందుకు లేదు' అంటూ మండిపడ్డారు. By srinivas 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి మైత్రీ మూవీస్ భారీ సాయం సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబానికి 'పుష్ప2' నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు నిర్మాత నవీన్ సోమవారం శ్రీ తేజ్ కుటుంబాన్ని పరామర్శించి, మృతురాలి కుటుంబానికి రూ.50లక్షల చెక్కును అందజేశారు. By Anil Kumar 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn