సినిమా మహాత్మ గాంధీ 'పాకిస్థాన్' జాతిపిత.. దుమారం లేపుతున్న సింగర్ అభిజిత్ వ్యాఖ్యలు బాలీవుడ్ సింగర్ భట్టాచార్య మహాత్మ గాంధీ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహాత్మ గాంధీ పాకిస్థాన్ జాతిపిత.. భారతదేశానికి కాదు.. పొరపాటున ఆయనను జాతిపిత అని పిలిచారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. By Archana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Manu Bhaker: అవార్డు ఇవ్వమని అడుక్కోవాలా.. ఖేల్ రత్నపై మను తండ్రి ఫైర్ పారిస్ ఒలింపిక్స్ విజేత మను బాకర్‌కు ఊహించని షాక్ తగిలింది. క్రీడా అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న అవార్డుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదని తెలుస్తోంది. దీనిపై మను తండ్రి రామ్‌కిషన్ బాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మను అప్లికేషన్ ఇవ్వలేదని కమిటీ చెబుతోంది. By srinivas 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun : పాపం పుష్ప.. టాలీవుడ్ లో ఒంటరైన అల్లు అర్జున్! సంధ్య థియేటర్ ఘటనలో జైలుకి వెళ్లొచ్చిన్నపుడు అతని కోసం వచ్చిన సినిమా వాళ్ళు.. అదే ఆయన ఇంటిపై దాడి జరిగితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమ హీరోని ఒంటరి చేసేశారని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. By Anil Kumar 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: స్మగ్లర్ హీరోకు అవార్డులా.. బన్నీపై మరోసారి సీతక్క ఫైర్! అల్లు అర్జున్ 'పుష్ప'సినిమాపై సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు. హక్కులు కాపాడే పోలీస్, లాయర్ జీరో.. స్మగ్లింగ్ చేసే వాడు హీరో ఎలా అవుతాడు? అంటూ ఘాటు విమర్శలు చేశారు. యువతను తప్పుదారి పట్టించే సినిమాకు ఎలా అవార్డ్స్ ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. By srinivas 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ పర్యటనలో తొక్కిసలాట.. బాలికకు సీరియస్! ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలిక స్పృహ తప్పింది. దీంతో హుటాహుటిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నేడు కృష్ణ జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. By Nikhil 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CP Anand: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్.. విదేశాలకు సీపీ ఆనంద్! అల్లు అర్జున్ కేసు వివాదం వేళ సీపీ సీవీ. ఆనంద్ సెలవుపై అమెరికా పయణమవ్వడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న ఆనంద్ క్లిష్ట సమయంలో విదేశానికి ఎందుకు వెళ్తున్నారనేది ప్రశ్నార్థకమైంది. దీంతో సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. By srinivas 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: జనవరి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్! శాంసంగ్ గెలాక్సీ ఎస్ 3, మోటో జీ,హెచ్‌టీసీ వన్ ఎక్స్ వంటి ఫోన్లకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓపెన్‌తో పని చేస్తున్న ఫోన్లకు జనవరి 1 నుంచి వాట్సాప్ తన సేవలను నిలిపివేయనుంది. By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ kadapa corporation: కడప కార్పొరేషన్ లో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే Vs మేయర్ వార్! కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది.స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదిక పై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నరంటూ మండిపడ్డారు. By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ‘చిరు, పవన్, ప్రభాస్ ఎక్కడ పడుకున్నారు.. ఎంత దుర్మార్గులు రా మీరు’! అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులు వీడియో రిలీజ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అల్లు అర్జున్ సెక్యూరిటీ తమమీద దాడి చేశారన్నారు. శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ రాకుండా ఎక్కడ పడుకున్నారన్నారు. By Seetha Ram 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn