BIG BREAKING: గ్రూప్-1 రీవాల్యుయేషన్ ఇష్యూ.. TGPSC సంచలన నిర్ణయం!
తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని టీజీపీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని నిర్ణయించారు.
TGPSC Group-1: గ్రూప్-1 రద్దు.. రేవంత్ సర్కార్ కు కవిత సంచలన లేఖ!
గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించిందన్నారు. కానీ 21,085 మంది ఫలితాలను విడుదల చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు.
Anugula Rakesh Reddy : ఆ నేరం మళ్లీ మళ్లీ చేస్తా….రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం నోటీసులు జారీ చేసింది. స్పందించిన రాకేష్ రెడ్డి అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తానన్నారు.
TGPSC : గ్రూప్-1పై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతకు TGPSC నోటీసులు
బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేశారని రాకేశ్‌రెడ్డికి కమిషన్ నోటీసులు ఇచ్చింది. వారంలో రోజుల్లో సమాధానమిచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
TGPSC: గ్రూప్- 1 ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం.. TGPSC పోలీసులకు ఫిర్యాదు!
తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలపై జరుగుతున్న ప్రచారంపై TGPSC స్పందించింది. 'అమ్మకానికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులు' అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నది అసత్య ప్రచారమని తెలిపింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
TG High Court: గ్రూప్-1 పై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత
తెలంగాణలో గ్రూప్-1 ఎగ్జామ్ కు సంబంధించి జీవో-29, ఇతర రిజర్వేషన్ల అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఫలితాలకు లైన్ క్లీయర్ అయ్యింది. అయితే.. అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
TGPSC: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ గ్రూప్-1 రద్దు?
తెలంగాణ గ్రూప్-1 మరోసారి రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కేటగిరి, ఎస్టీ, ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ అంశం వివాదాస్పదం కానుంది. నియామక ప్రక్రియ మొదలైన తర్వాత మార్పులు కుదరదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
TGPSC: గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికైన వారిలో బీసీలు, ఎస్సీలు ఎంతమందో తెలుసా ?
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏ కేటగిరికి చెందిన వారు క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం టీజీపీఎస్సీ వెల్లడించింది. బీసీలు 17,291 మంది, ఎస్సీ, 4,828, ఎస్టీలు 2,783, ఓసీలు 3,076, ఈడబ్ల్యూఎస్ 2,774 మంది ఎంపికయ్యారని తెలిపింది.
/rtv/media/media_files/2026/03/17/tgpsc-2026-03-17-14-53-48.jpg)
/rtv/media/media_files/2025/01/03/1NScfhfb0KOmX4y7IzEl.jpg)
/rtv/media/media_files/2025/04/18/H25yxD7ZzSdoMwCSOS7j.jpg)
/rtv/media/media_files/2025/04/12/zBZRTyUIweGs4mRMwHSS.jpg)
/rtv/media/media_files/2025/04/12/O5GZtQzJAJBeZV6XJPQw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T162538.691.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tspsc-group4-jpg.webp)
/rtv/media/media_files/2024/11/08/GogplLtIABJD1vb4LjFZ.jpg)
/rtv/media/media_files/2024/10/28/6Stq0Kq76oGQpfRloDdV.jpg)