లైఫ్ స్టైల్ Water Heater: వాటర్ హీటర్ వాడేప్పుడు ఈ పొరపాట్లు చేయొద్దు వాటర్ హీటర్ వాడేప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. హీటర్‌ను నీటితో నిండిన బకెట్లో ఉంచి ఆపై స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కనీసం 10-15 సెకన్ల పాటు నీరు లేదా హీటర్‌ను తాకకుండా ఉండాలి. హీటర్ని గంటల తరబడి ఆన్‌లో ఉంచవద్దు. By Vijaya Nimma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Weight loss: బెల్లీ ఫ్యాట్ కరిగించే చిట్కాలు బరువు తగ్గాలనుకుంటే కొన్ని విషయాలను అనుసరించాలి. బరువు తగ్గడానికి అతి పెద్ద కీ క్యాలరీ లోటులో ఉండటం. బరువు తగ్గాలంటే 10 నిమిషాలు వాకింగ్ చేయాలి. కేలరీలు, బరువు శిక్షణ, ప్రోటీన్ వంటివాటితో బెల్లీఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Papaya: ఈ ఐదుగురు బొప్పాయిని అస్సలు తినకూడదు..ఎందుకో తెలుసా..? బొప్పాయి మధుమేహం, గుండె, క్యాన్సర్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కిడ్నీ స్టోన్, మధుమేహం, గుండె చప్పుడు తక్కువ, గర్భిణీ స్త్రీలు, అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయికు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Black Eyed Pea: ఈ పప్పుతో వ్యాధులు పరార్ లోబియా బీన్స్ పప్పును పోషకాల పవర్‌హౌస్ అంటారు. చలికాలంలో దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులతో పోరాడటానికి అవసరమైన విటమిన్ సి, ఎ, ప్రోటీన్లు ఈ పప్పు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. By Vijaya Nimma 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఐదేళ్ల క్రితం కరోనా.. ఇప్పుడు HMPV.. చైనాలో అసలేం జరుగుతోంది? ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ కు చైనా పుట్టినల్లన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ HMPV అనే మరో వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరస్ సోకి ప్రజలు ఆస్పత్రులకు బారులు దీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రపంచం మళ్లీ వణికిపోతోంది. By Nikhil 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn