బిజినెస్ Share Market: ఊపందుకున్న స్టాక్ మార్కెట్.. పెరిగిన Ongc షేర్ ధరలు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. నిన్నటితో పోలిస్తే నేడు Ongc షేర్ ధరలు పెరిగాయి. ఒక్కో Ongc షేర్ ధర రూ.254.3 ఉండగా నేడు షేర్ ధర 3.46 శాతం పెరిగి రూ.263.1కి చేరుకుంది. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates 2025: బంగారం రూ.90 వేలు.. న్యూఇయర్‌లో మహిళలకు బిగ్ షాక్ ఈ ఏడాదిలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయని మార్కెట్ విశ్లేషికులు చెబుతున్నారు. దాదాపు 10 గ్రాముల బంగారం ధర రూ.90 వేలకు పెరిగే ఛాన్స్ ఉందట. అంతర్జాతీయ యుద్ధాలు, గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితల వల్ల గోల్డ్‌కి భారీగా డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Holidays: ఈ నెలలో దాదాపు సగం రోజలు బ్యాంకు సెలవులే? కొత్త సంవత్సరంలో జనవరి నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. జనవరి 1వ తేదీ నుంచి చూసుకుంటే.. రెండవ, నాల్గవ శనివారాలు, సంక్రాంతి, రిపబ్లిక్ డే, ఆదివారాలు ఇలా అన్ని కలుపుకుంటే మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn