Tech Mahindra: ఖతార్ లో గుజరాత్ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్
ఖతార్‌లో టెక్ మహీంద్రా సీనియర్ ఉద్యోగి అమిత్ గుప్తా అరెస్టయ్యారు. గుజరాత్‌కు చెందిన ఆయనను డేటా చౌర్యం కేసులో అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గుప్తా అరెస్టుపై టెక్ మహీంద్రా గ్రూప్ స్పందించింది.
/rtv/media/media_files/2026/03/09/tech-mahindra-2026-03-09-14-30-16.jpg)
/rtv/media/media_files/2024/12/02/QkrFdfnSSU3WU56G0ILi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-05T142947.206.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-87-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-26T093005.053-jpg.webp)