ఇంటర్నేషనల్ Jeju Air plane crash: జెజు విమాన ప్రమాదం వెనుక నార్త్ కొరియా హస్తం..? సౌత్ కొరియా విమాన ప్రమాదం వెనుక నార్త్ కొరియా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. గతంలో సౌత్ కొరియా విమానాలను నార్త్ కొరియా టార్గెట్ చేసిన సందర్భాలు ఉండటంతో ఈ అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Plane Crash: దక్షిణ కొరియాలో మరో విమానానికి తప్పిన పెను ప్రమాదం ద.కొరియాలో మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. గింపో ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య వచ్చింది. దీంతో పైలట్ మళ్లీ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. By B Aravind 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn