North Korea: జపాన్‌పై ఉత్తరకొరియా దాడి.. 10 మిసైళ్లతో ఎటాక్
శనివారం ఉత్తర కొరియా తీర్పు తీరం నుంచి జపాన్ సముద్రం వైపు10 బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించింది. దక్షిణ కొరియా సైన్యం, జపాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ధృవీకరించాయి.
Freedom Shield 2026: అమెరికా భారీ సైనిక విన్యాసం.. ట్రంప్ మరో 2 దేశాల మధ్య యుద్ధం!
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా తమ వార్షిక సైనిక విన్యాసాలు 'ఫ్రీడమ్ షీల్డ్ 2026'ను సోమవారం ప్రారంభించాయి. పశ్చిమాసియాలో అమెరికా నేరుగా యుద్ధంలో ఉన్నప్పటికీ, కొరియా ద్వీపకల్పంలో తన పట్టు సడలలేదని నిరూపించేలా ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది.
Dating: డేటింగ్ చేసే జంటకు రూ.30 వేలు.. గవర్నమెంట్ బంపరాఫర్
పెళ్లి చేసుకోండి.. పిల్లలు కనండి అంటోంది అక్కడి ప్రభుత్వం. అంతేకాదు డేటింగ్‌కి వెళ్తే రూ.30వేలు ఇస్తోంది. యువత పెళ్లి చేసుకుంటే రూ.25 లక్షల నుంచి 30లక్షల వరకు ప్రోత్సాహం కూడా అందిస్తోంది. ఇదొక్కటే కాదు ఇలాంటి బంపరాఫర్లు చాలా దేశాలు ఇస్తున్నాయి.
Billionaires: డిన్నర్‌కు వెళ్లిన బిలియనీర్లు...కస్టమర్లందరికీ సర్ప్రైజ్
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ముగ్గురు సీఈవోలు ఓ రెస్టారెంట్ కు డిన్నర్‌కు వెళ్లారు. వారిని చూసి కస్టమర్లు ఎగిరి గంతేశారు. ఎందుకంటే అక్కడి వారి బిల్లులు అన్ని కూడా బిలియనీర్లే చెల్లించి.. అందరినీ సర్ప్రైజ్ చేశారు.
Trump -Jinping: వాణిజ్య యుద్ధం ముగియనుందా..? ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ భేటీ
నిన్న మొన్నటి వరకు వాణిజ్య యుద్ధంతో తగువులాడుకున్న చైనా, అమెరికా మళ్లీ ఒకటయ్యాయి. సుమారు ఆరేళ్ల తర్వాత దక్షిణ కొరియాలోని బూసాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు ముఖాముఖి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Kill Cockroach: బొద్దింకలను కాల్చబోయి.. అపార్ట్‌మెంట్‌ను తగలెట్టిన మహిళ.. ఒకరు మృతి
దక్షిణ కొరియాలో ఓ మహిళ బొద్దింకను చంపేందుకు చేసిన ప్రయత్నం వికటించింది. స్ప్రే ఉపయోగించి లైటర్‌తో నిప్పంటించడంతో ఆమె అపార్ట్‌మెంట్‌కు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
Trump: విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలి.. ట్రంప్ యూటర్న్
అమెరికాలో విదేశీయులకు కాకుండా తమ దేశంలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మళ్లీ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.
Another War: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు..అమెరికా అండతో..
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకున్నాయి. అమెరికాతో కలిసి సౌత్ కొరియా సైనిక విన్యాసాలు చేయడంతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ నెల 18న మొదలైన ఈ సైనిక విన్యాసాలు 11 రోజుల పాటూ కొనసాగనున్నాయి.
/rtv/media/media_files/2026/03/14/north-korea-2026-03-14-13-25-22.jpg)
/rtv/media/media_files/2026/03/09/freedom-shield-2026-03-09-11-08-29.jpg)
/rtv/media/media_files/2025/12/25/increase-population-2025-12-25-07-00-03.jpg)
/rtv/media/media_files/2025/11/01/billionaires-who-went-to-the-restaurant-2025-11-01-11-14-53.jpg)
/rtv/media/media_files/2025/10/30/trump-jinping-2025-10-30-11-13-16.jpg)
/rtv/media/media_files/2025/10/22/south-korean-woman-sets-apartment-on-fire-while-trying-to-kill-cockroach-2025-10-22-13-13-50.jpg)
/rtv/media/media_files/2025/09/15/trump-2025-09-15-19-42-06.jpg)
/rtv/media/media_files/2025/08/22/south-north-2025-08-22-10-56-13.jpg)