మా అక్క చేసిన లాస్ట్ మెసేజ్ ఇదే..! | Software Devika Sister Comments On Sister Last Message | RTV
ప్రేమించా గుండెల్లో పెట్టుకుంటా అని.. ! | Software Employee Devika Incident At Rayadurgam | RTV
AP Crime: ఆమెకు ఓ భర్త, ఇద్దరు ప్రియులు.. ముగ్గురిలో ఒకరు మర్డర్.. చివరికి మరో బిగ్ ట్విస్ట్!
విజయనగరం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకేసులో మిస్టరీ వీడింది. ప్రసాద్ హత్యకు వివాహేతర బంధమే కారణమని పోలీసులు వెల్లడించారు. అచ్చుతరావు భార్య లక్ష్మీతో అక్రమ సంబంధం పెట్టుకున్న కృష్ణనే మర్డర్ సూత్రధారిగా గుర్తించారు.
US Tech Layoffs: అమెరికాలో ఉన్న ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్.. ఊడుతున్న వేలాది ఉద్యోగాలు!
ట్రంప్ ప్రభుత్వం ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది. టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. ఖర్చు తగ్గించడంతోపాటు AI సేవల కారణంగా మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, తదితర కంపెనీలు 41శాతం జాబ్స్ తొలగించనున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే తెలిపింది.
TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపరాఫర్.. 40 వేల ఉద్యోగాలు!
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఏడాది 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెన్ అధికారి మిలింద్ లక్కడ్ తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Viral Post: పెద్దగా పని చేయకుండానే 3 కోట్ల జీతం–అమెజాన్ ఉద్యోగి పోస్ట్
ఏ పనీ చేయకుండానే మూడు కోట్ల జీతం తీసుకున్నాడు. అది కూడా అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలో. ఏడాదిగా కంపెనీలో కాలక్షేపం చేస్తున్నాడు. కానీ మంచిగా జీతం మాత్రం తీసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది కాస్తా వైరల్‌గా మారింది.
Hyderabad Crime: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారం
గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్దార్థ్ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న యువతిని మరో యువతి ద్వారా పరిచయం చేసుకుని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
/rtv/media/media_files/2025/03/10/yORDwvQRZGmiZrym8Bzy.jpg)
/rtv/media/media_files/2025/02/14/A9YLhB9Swnwb0PTfLfbT.jpg)
/rtv/media/media_files/2025/02/07/B3fqia0F3DOufMFT5OVD.jpg)
/rtv/media/media_files/2025/01/15/4pEjZiWOoPFkAYAY5xJX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Amazon-Employee.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Crime-News-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kamareddy_-A-man-was-brutally-murdered-in-Sirpur.-The-reason-was-extramarital-affair-jpg.webp)