EVM Hacking Demo : ఈవీఎం ఎలా హ్యాక్ చేస్తారో కళ్లకు కట్టినట్టు చూపించిన దిగ్విజయ్!
ప్రపంచవ్యాప్తంగా కేవలం 5 దేశాల్లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. ఈవీఎం పనులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. సాఫ్ట్వేర్ను ఎవరు ఇన్స్టాల్ చేస్తున్నారు అనే దాని గురించి సమాచారం లేదని ఆరోపించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/evm-hacking-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-20-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/crime-jpg.webp)