నాగ చైతన్య పార్టీకి క్యూ కట్టిన సెలెబ్రెటీలు.. ఎందుకో తెలుసా?
నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ భారీ విజయాన్ని అందుకుంది. 3 వారాలకు పైగా సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ తో 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ భారీ విజయాన్ని అందుకుంది. 3 వారాలకు పైగా సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ తో 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఇవాళ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్బంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ లోని కరాచీ జైలులో మగ్గుతున్న 22 మంది భారత జాలర్లను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల ఇదే కథాంశంతో తండేల్ చిత్రం తెరకెక్కింది.
నాగ చైతన్య-సాయి పల్లవి నటించిన ‘తండేల్’ సినిమా అరుదైన మైలురాయి దాటింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ అరుదైన ఫీట్ సాధించిన తొలి అక్కినేని హీరోగా నాగచైతన్య నిలిచాడు.
సమంతతో విడాకులపై నాగచైతన్య మరోసారి స్పందించాడు. విడాకుల నిర్ణయం రాత్రికిరాత్రి తీసుకుంది కాదన్నాడు. ఎన్నోరోజులు చర్చించుకున్నాకే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. బ్రేకప్ బాధేంటో తనకు తెలుసని.. తనపై నెగెటివ్ కామెంట్స్ ఆపేయండని విజ్ఞప్తి చేశాడు.
నాగచైతన్య సతీమణి శోభిత తండేల్ మూవీ టీమ్‌కు విషెస్ తెలిపారు. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు చైతన్య పాజిటివ్‌గా ఉన్నారని తెలిపారు. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ' అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
‘తండేల్’ మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వానికి అడగకపోవడానికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. తెలంగాణలో మూవీ టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయని అన్నారు. అందుకే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదని తెలిపారు.
తన మాజీ భర్త కొత్త బంధంలోకి అడుగుపెట్టడంపై సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇలా జరగడాన్ని అసూయగా భావిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చింది. తన జీవితంలో అసూయకు తావులేదంది. తనలైఫ్‌లో అది భాగం కావడాన్ని అంగీకరించనని తెలిపింది.
నాగ చైతన్య ‘తండేల్’ చిత్ర దర్శకుడు చందూ మొండేటి తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో ఉన్న వారికి తండేల్ చిత్రాన్ని మళ్లీ చూడాలని అనిపిస్తుందని అన్నారు. అలా అనిపించకపోతే తన పేరు మార్చుకుంటా అని చందూ మొండేటి పేర్కొన్నారు.
నాగచైతన్య ‘తండేల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్‌కు పబ్లిక్కు ఎంట్రీ లేదని తెలిపింది. కొన్ని కారణాల రీత్యా చిత్రబృందం సమక్షంలో మాత్రమే నిర్వహిస్తున్నామంది.