RCB VS MI: దుమ్ముదులిపిన ఆర్సీబీ.. ముంబై ముందు భారీ టార్గెట్
వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు.
వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు.
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 7మ్యాచ్‌లు జరిగాయి. దీనికి సంబంధించిన పాయింట్ల పట్టిక రిలీజ్ అయింది. అందులో RCB జట్టు 2 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతూ ‘ఈ సాలా కప్ నమ్దే’ అని అంటున్నారు.
ఐపీఎల్ 2025 ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ ను ఆర్సీబీ చాలా సులువుగా గెలిచేసింది. కేకేఆర్ ఇచ్చిన 174 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ బ్యాటర్లు సులువుగా కొట్టేశారు. విరాట్ కోహ్లీ పరుగులతో మెరుపులు మెరిపించాడు.
సీనియర్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. బ్యటింగ్ కు దిగిన దగ్గర నుంచి బాగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఆర్సీబీ బ్యాటర్లు ఆరంభం నుంచే చిక్కొడుతున్నారు. ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ, సాల్ట్ లు నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో సాల్ట్ తన హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ ఆర్సీబీ, కేఆర్ లు 20 సార్లు తలపడితే అందులో 14 బెంగళూరు జట్టే గెలిచింది. కానీ ఇప్పటి వరకు ఆర్సీబీ కప్ కొట్టలేదు. మరోవైపు కేకేఆర్ లాస్ట్ ఇయర్ కప్ గెలిచి ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడ్డానికి రెడీ అయ్యాయి ఇరు జట్లు.
ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటి వరకు కప్ కొట్టలేదు. ఈ సీజన్లో అయినా కప్ కొట్టాలని ఓ వీరాభిమాని వినూత్న ప్రయత్నం చేశాడు. కుంభమేళాలో జెర్సీకి గంగా స్నానం చేయించి, ఈ తర్వాత పూజలు నిర్వహించాడు. ఈ సారి కప్ పక్కా ఆర్సీబీదే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్ గా కోహ్లీ బాధ్యతలు చేపడతాడని ఏబీ డివిలియర్స్ చెప్పాడు. కోహ్లీ తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదన్నాడు. ఇప్పుడున్న టీమ్ లో విరాట్ మాత్రమే కెప్టెన్‌గా చేయగలడు. మంచి ఫామ్‌తో పాటు ఫిట్‌గా ఉన్నాడని ఏబీడీ తెలిపాడు.
ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంపై ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను ముందే చెప్పింది. ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నా' అన్నాడు.