మోదీకి చైనాలో ఘన స్వాగతం పలికిన భారతీయులు-PHOTOS
చైనా పర్యటనలో భాగంగా తియాజింగ్ చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని సైతం వారితో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
చైనా పర్యటనలో భాగంగా తియాజింగ్ చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని సైతం వారితో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రధాని మోదీ చైనాకు చేరుకున్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు (SCO) సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్‌లో అడుగుపెట్టారు. 2020లో లడఖ్ సరిహద్దులో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తిన తర్వాత ప్రధాని చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి.
ట్రంప్ మన ఆర్థిక వ్యవస్థని, అమెరికా వెళ్లే విద్యార్థుల భవిష్యత్‌ని దెబ్బకొడుతున్నాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విద్యార్ధులపై ఆంక్షలు విధిస్తున్నాడు ట్రంప్. అమెరికా విధించిన సుంకాలు, వీసా ఆంక్షలను ఎదుర్కొనేందుకు భారత ఓ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది.
రెండు రోజులుగా ప్రధాని మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన ఎన్నో కీలకమైన ఒప్పందాలను చేసుకున్నారు. వాటిల్లో భారతదేశ యువతకు ఉద్యోగాలు కల్పించే పథకం ఒకటి. ఇరు దేశాల్లో కలిపి 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించుకున్నారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జపాన్ కు చేరుకున్నారు. ఈ రెండు రోజులూ ఆయన జపాన్ ప్రధానితో ప్రస్తుత బౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంబంధాలపై చర్చించనున్నారు. దాంతో పాటూ క్వాడ్, ఏఐ, సెమీ-కండక్టర్లు.. మొదలగు అంశాలపై డిస్కస్ చేస్తారు.
భారత్ రాయితీలు ఇవ్వకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలపై వెనక్కు తగ్గరని అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ హెచ్చరించారు. అమెరికా వస్తువులకు భారత్ తన మార్కెట్ ను ఓపెన్ చేయాలని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివాదంపై ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. ప్రధాని మోడీ బ్యాచిలర్ డిగ్రీ (బీఏ) వివరాలను బహిర్గతం చేయాలంటూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.
ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భారత్‌కు రావాలని ఆహ్వానించారు. ఇండియాలో ఉంటున్న ఉక్రెయిన్ దౌత్యవేత్త అలెగ్జాండర్ పొలిష్చుక్ ఈ విషయాన్ని వెల్లడించారు.