రష్యాతో భారత్ బిగ్ డీల్.. | India Big Deal With Russia |Putin | PM Modi | Trump | US Tariffs | RTV
ఇండియన్ ఆర్మీకి 200 ఫైటర్ జెట్లు | 200 New 5th Generation Fighter Jets To Indian Army | PM Modi |RTV
PM Modi Big Shock To YS Jagan 🔴LIVE : జగన్కు మోదీ బిగ్ షాక్ | Vice -Presidential Elections | RTV
Indo-China: భారత్, చైనా సంబంధాల్లో పురోగతి.. ప్రధాని మోదీ
భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని..స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ని కలిసిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు.
అన్న నా సపోర్ట్ మీకే | YS Jagan Support To Chandrababu Pawan Kalyan Alliance | PM Modi | RTV
BIG BREAKING: వైఎస్ జగన్ కు ప్రధాని మోదీ ఫోన్!
మాజీ సీఎం వైఎస్ జగన్కు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ సూచన మేరకు ఆయన ఈ కాల్ చేశారు. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతివ్వాలని జగన్ ను రాజ్నాథ్ సింగ్ కోరారు.
PM Modi: GST సంస్కరణలపై బిగ్ అప్డేట్.. ప్రధాని మోదీ కీలక సూచన
GST సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించినట్లు పేర్కొన్నారు. దీన్ని అమలు చేసేందుకు అందరూ సహకరించాలన్నారు.
Delhi Highway Projects: ఢిల్లీలో అభివృద్ధిని చూసి వాళ్లు ఓర్వలేక పోతున్నారు: ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, రూ.11,000 కోట్లతో నిర్మించిన రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులను ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
/rtv/media/media_files/2025/08/22/pm-nm-2025-08-22-22-28-19.jpg)
/rtv/media/media_files/2025/08/20/indo-china-2025-08-20-06-49-13.jpg)
/rtv/media/media_files/2025/08/18/modi-2025-08-18-12-34-50.jpg)
/rtv/media/media_files/2025/08/17/pm-modi-2025-08-17-19-49-06.jpg)
/rtv/media/media_files/2025/08/17/pm-modi-inaugurates-2025-08-17-14-28-23.jpg)