Russia-Ukraine War: తటస్థంగా లేము..శాంతి వైపే ఉన్నాము..ప్రధాని మోదీ
భారత్, రష్యా ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ విషయంలో భారత్ తటస్థంగా లేదని..శాంతి వైపు ఉందని పునరుద్ఘాటించారు.
భారత్, రష్యా ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ విషయంలో భారత్ తటస్థంగా లేదని..శాంతి వైపు ఉందని పునరుద్ఘాటించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లో ల్యాండ్ అయిన ఆయనకు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న భారత్-రష్యా వార్షికోత్సవ సదస్సులో ఇరుదేశాల అధినేతలు పాల్గొననున్న సంగతి తెలిసిందే.
భారత్-రష్యా వార్షిక సదస్సుకు పుతిన్ రానుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అయితే ఈ పర్యటనలో పుతిన్‌కు ఏకంగా అయిదంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు.
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న SIRపై ప్రధాని మోదీ అక్కడి ఎంపీలకు పలు సూచనలు చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా జరిగేలా చూసుకోవాలని సూచనలు చేశారు. అర్హత ఉన్న ఓటర్లను చేర్చుకోవడం, అర్హత లేని వాళ్లని తొలగించడమే SIR ఉద్దేశమని పేర్కొన్నారు.
సౌత్ ఆఫ్రికాలో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచాభివృద్ధి కోసం పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
ప్రధాని మోదీ సత్యసాయి నగరం చేరుకున్నారు. సత్యసాయి శతజయంతుత్సవాల్లో భాగంగా ఆయన సాయి కుల్వంత్ హాల్ లో సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. ఆయనతో పాటూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించిన సంగతి తెలసిందే. ఈ ఫలితాలపై తాజాగా మరోసారి ప్రధాని మోదీ స్పందించారు. కులతత్వ విషాన్ని చిమ్మే వాళ్లను, ముస్లిం లీగ్ మావోయిస్టు భావాజాలం ఉన్నవాళ్లను బీహార్ ప్రజలు తిరస్కరించారని ధ్వజమెత్తారు.