T20 World Cup 2026: టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఎయిర్ షోలో పాకిస్థాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే JF 17 థండర్ బ్లాక్-3 ఫైటర్ జెట్లను స్నేహపూర్వక దేశానికి అమ్ముతామని ప్రకటన చేసింది. అయితే అది బంగ్లాదేశ్ అని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి 15 మంది మృతి చెందారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌లో ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గరలో జరిగిన కారు బాంబు పేలుళ్ళపై పీఓకే మాజీ ప్రధాని చౌధురి అన్వరుల్ హక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పాం..చేసి చూపించామని అన్నారు.
తమతో భారత్ పూర్తి స్థాయి యుద్ధం చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పాకిస్తాన్ రక్ష మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ప్రాంతీయ ఉద్రికత్తలు పెరుగుతున్న నేపథ్యంలో తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.
ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది పాకిస్తాన్ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. కావాలనే రాజకీయ అజెండాలో భాగంగానే పాక్ ప్రభుత్వం నకిలీ ఉగ్రదాడులు చేయిస్తోందన్నారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్, పాకిస్తాన్ మంచి దోస్తులయిపోయాయి. ఈ రెండూ కలిపి భారత్ కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించారనే టాక్ వినిపిస్తోంది.
గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ వేడుకల నిమిత్తం పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ సిక్కు యాత్రికుల బృందం నుంచి అదృశ్యమైన ఓ 52 ఏళ్ల మహిళ ఇస్లాం మతాన్ని స్వీకరించి, స్థానిక వ్యక్తిని వివాహం చేసుకుంది.
ఢిల్లీ బాంబు బ్లాస్టర్ తో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఎప్పుడూ పాక్ నుంచి దాడులకు కుట్రలు చేసే ఉగ్రవాదులు ఇప్పుడు రూట్ మార్చారని తెలుస్తోంది. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయటంతో స్థావరాలను టర్కీకి మార్చారని సమాచారం.