ఉగ్రవాదం చట్టబద్ధమైన పోరాటమే.. పాక్ ఆర్మీ ఛీఫ్ సంచలనం!
కశ్మీర్లో ఉగ్రవాదులు చేస్తోంది చట్టబద్ధమైన పోరాటం అని పాక్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్ అన్నాడు. జమ్మూ కశ్మీర్ ప్రజల పోరాటానికి తమ దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పాడు.
కశ్మీర్లో ఉగ్రవాదులు చేస్తోంది చట్టబద్ధమైన పోరాటం అని పాక్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్ అన్నాడు. జమ్మూ కశ్మీర్ ప్రజల పోరాటానికి తమ దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పాడు.
పాకిస్థాన్ లో జరిగిన అత్మాహుతి దాడిలో భారత్ హస్తం ఉందనే వాదనలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉత్తర వజీరిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది పాక్ సైనికులు మృతి చెందారు.
పాకిస్తాన్లో నేడు భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3:54 గంటలకు ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు మళ్లీ ఉగ్రస్థావరాలను పునరుద్ధరిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 16 మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ దేశ సైనికాధికారులు అధికారికంగా ప్రకటించారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలు కురవడంతో స్వాత్ నదికి వరదనీరు పోటెత్తడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పర్యటన కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 18మంది గల్లంతయ్యారు.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
ఢిల్లీలోని నావల్ హెడ్ క్వార్టర్స్‌లో పని చేస్తున్న అప్పర్ డివిజన్ క్లర్క్ పాకిస్తాన్‌కు గూఢాచర్యం చేస్తూ పట్టబడ్డాడు. పాకిస్తాన్ నిఘా సంస్థకు రహస్య సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు బుధవారం విశాల్ యాదవ్‌ని అరెస్టు చేశారు.
తెహ్రీక్ -ఎ- తాలిబన్ పాకిస్తాన్ వజీరిస్తాన్లోని మంగళవారం సైన్యంపై దాడులు చేసింది. ఇందులో పాకిస్తాన్ సరిహద్దులో కెప్టెన్ అభినందన్‌ను బంధించి హింసించిన పాకిస్తాన్ మేజర్ మోయిజ్ అబ్బాస్ మరణించాడు. ఆయనతో తోపాటు మరో 14 మంది పాకిస్తాన్ సైనికులను మృతిచెందారు.