OMC: భారత చమురు కంపెనీలకి రోజుకు 2 వేల కోట్ల నష్టం
గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతుల ఆగిపోతున్నాయి. చివరికి ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఇది 70 డాలర్లు ఉండగా ఇప్పుడు 100 డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది.
గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతుల ఆగిపోతున్నాయి. చివరికి ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఇది 70 డాలర్లు ఉండగా ఇప్పుడు 100 డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది.
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చౌకగా చమురు అందించిన పుతిన్ ప్రభుత్వం వాటి ధరలను పెంచింది. డిస్కౌంట్‌కు బదులుగా ప్రీమియం వసూలు చేయనున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కొనసాగించేందుకు అమెరికా కొన్ని రాయితీలు ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత రష్యా నుంచి చమురు కొనగోళ్లు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెనెజువెలా తమ చమురును విదేశాలకు ఎగుమతులు చేసేందుకు రెడీ అవుతోంది.
ఇంటర్నేషనల్ ఇంధన మార్కెట్లో భారత ఇంధన దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక విజయం సాధించింది. వెనెజువెలా నుంచి నేరుగా ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీకి 'జనరల్ లైసెన్స్'ను మంజూరు చేసింది.
వెనెజువెలా మీద పూర్తి పట్టు సాధించాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆ దేశం మీద ఆధారపడిన ఇతర దేశాలను టార్గెట్ చేశాడు. ఇన్నాళ్లు వెనెజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకున్న క్యూబాను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా, వెనిజులాల యుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది. మాదక ద్రవ్యాలతో మొదలైన యుద్ధం ఇప్పుడు చమురు దగ్గరకు చేరుకుంది. వెనిజులా చమురు, ఇంధన హక్కులు మావే అంటూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొత్తానికి అనుకున్నది సాధించారు. భారత్ కు సరఫరా అవుతున్న రష్యా చమురుకు అంతరాయం కలిగించగలిగారు. రీసెంట్ గా రష్యా నుంచి వస్తున్న చమురు ట్యాంకర్ మార్గ మధ్యంలోనే యూటర్న్ తీసుకుందని తెలుస్తోంది.