Stock Market: వెంటాడుతున్న హెచ్ 1బీ వీసాల భయం..వరుసగా రెండో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్
బుధవారం నాడు దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. హెచ్ 1బీ వీసాల ఫీజు ఆందోళనలే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్ 300 పాయింట్లు తగ్గి 81,800 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 80 పాయింట్లు తగ్గి 25,100 వద్ద ముగిసింది.
/rtv/media/media_files/2025/04/22/8MLy0IWUmwC4FqjjuAQ5.jpg)
/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
/rtv/media/media_files/2025/07/31/stock-market-losses-2025-07-31-10-25-34.jpg)
/rtv/media/media_files/2025/05/12/qdjhtEmDFweMm8jDIKHF.jpg)
/rtv/media/media_files/2025/01/31/s4rn9eoxSt6bKfEMQnGd.jpg)
/rtv/media/media_files/2025/09/09/top-shares-2025-09-09-11-03-46.jpg)
/rtv/media/media_files/2025/09/04/sm-2025-09-04-09-57-51.jpg)
/rtv/media/media_files/2025/03/25/yvgGjYlckE8mrggfEthd.jpg)