Inter Exams: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి ఈ పరీక్షలు మొదలు కానుండగా.. 19 వరకు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి ఈ పరీక్షలు మొదలు కానుండగా.. 19 వరకు జరగనున్నాయి.
ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ షెడ్యూల్‌ను పోస్ట్ చేశారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
గంజాయి, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి ఈగల్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి అనిత ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఈగల్ కేంద్ర కార్యాలయం, జిల్లాలలో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్‌ను ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు, లోకేష్, పవన్ లపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆర్జీవిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆర్జీవి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందన్నారు.