సినిమా Malayalam Industry: మలయాళ సినీ ఇండస్ట్రీలో పెద్ద కుదుపు.. ఆ రిపోర్టుపై సిట్ ఏర్పాటు! మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. అలాగే పలువురు అగ్ర నటులపై వచ్చిన ఆరోపణలు దూమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. By Archana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn