విజయ్‌సాయి రెడ్డి సంచలన పోస్ట్.. జగన్‌ను మదురోతో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు. నికోలస్ మధురోతో జగన్‌ను పోల్చుతూ రాసుకొచ్చారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు. నికోలస్ మధురోతో జగన్‌ను పోల్చుతూ రాసుకొచ్చారు.
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో కూనరిల్లుతున్న మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం ప్రకటించింది. మరోసారి కాల్పుల విరమణపై కీలక ప్రకటన చేసింది. మరో ఆరునెలల పాటు కాల్పుల విరమణ చేయనున్నట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ విడుదల చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ముందుగా జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత 18 షరతులతో కూడిన అనుమతి పోలీసులు ఇచ్చారు. రూల్స్ అతిక్రమించే క్రిమినల్ చర్యలు ఉంటాయని డీజీపీకు జగన్ హెచ్చరించారు.
కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి సోనూఎలియాస్ అభయ్ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ లేఖపై రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ అభ్యంతరం తెలపగా దానిపై స్పందిస్తూ సోనూఎలియాస్ అభయ్ లేఖ మరో లేఖ విడుదల చేశారు.
సాయుధ పోరాటాన్ని విరమిస్తామని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్‌రావు ఎలియాస్ అభయ్ ఎలియాస్ సోనూ పేరిట లేఖలు విడుదలయ్యాయి. అయితే సాయుధ పోరాటం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట మరో లేఖ వెలువడింది.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకే రాలేదు.. అప్పుడే మీరు భయపడిపోతున్నారని షర్మిల అన్నారు. ఎన్ని కుక్కలు మొరిగినా.. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసుడు నా కొడుకు రాజారెడ్డి అని ఆమె చెప్పుకొచ్చారు.