Mojtaba Khamenei: తీవ్ర గాయాలతో ఇరాన్ నూతన సుప్రీం నేత.. అజ్ఞాతంలో అందుకే!
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి కారణమైన వైమానిక దాడుల్లో మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని సుప్రీం నేత నివాస సముదాయంపై జరిగిన భీకర దాడిలో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.
/rtv/media/media_files/2026/03/12/iran-2026-03-12-16-20-10.jpg)
/rtv/media/media_files/2026/03/12/mojtaba-khamenei-2026-03-12-08-42-28.jpg)
/rtv/media/media_files/2026/03/11/trump-2026-03-11-09-26-28.jpg)
/rtv/media/media_files/2026/03/04/iran-2026-03-04-14-11-49.jpg)
/rtv/media/media_files/2026/02/28/fotojet-14-2026-02-28-17-39-07.jpg)