ఇవాళ రాత్రికే ఇరాన్ బూడిద! | Trump Strong Warning To Iran | Iran US War | Mojthaba | Israel | RTV
Israel PM Netanyahu Shocking Reaction On Fake News | నా దేశం జోలికి వస్తే.ఒకొక్కడికి.| Iran - US|RTV
Kim Jong Un Warns America | అమెరికాను లే*పేస్తాం..| Nuclear Rocket Launchers | Trump | Israel | RTV
Iran-US War: ఖర్గ్ ఐలాండ్‌లో భీకర దాడులు.. ఇరాన్‌పై ట్రంప్ ఆఖరి అస్త్రం ఇదేనా !
పశ్చిమాసియాలో గత రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఆర్థిక సంపదపై అమెరికా దెబ్బకొట్టింది. ఆ దేశ చమురుకు కీలకంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా బలగాలు భీకర దాడులు చేశాయి.
Kim jong Un: యుద్ధంలోకి ఉత్తర కొరియా ఎంట్రీ.. అమెరికాకు కిమ్ వార్నింగ్
అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా స్పందించింది. ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ఈ విన్యాసాలు తమపై దాడులు చేసేందుకు జరుగుతున్న ముందస్తు సన్నాహాలేనంటూ ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపిస్తున్నారు.
దేశంలో ఇంధన సంక్షోభం.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం !
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో భారత్‌లో పలు నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం (WFH) ఇవ్వాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.
Trump : త్వరలోనే ఘర్షణలను ముగించేస్తాం..ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్‌తో యుద్ధం మూలంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో మాట్లాడిన ట్రంప్ మేం ఈ ఘర్షణను ముగించడానికి చాలా దగ్గరగా ఉన్నాం అన్నారు. అయితే కచ్చితమైన సమయం మాత్రం వెల్లడించలేదు.
/rtv/media/media_files/2026/03/08/dubai-2026-03-08-10-23-14.jpg)
/rtv/media/media_files/2026/03/14/kharg-island-2026-03-14-11-16-49.jpg)
/rtv/media/media_files/2026/03/11/kim-jong-un-2026-03-11-16-26-00.jpg)
/rtv/media/media_files/2026/03/11/fotojet-2-2026-03-11-15-49-23.jpg)
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)