Trump: మిత్ర దేశాలతో ట్రంప్ డబుల్ గేమ్...తాజాగా ఖతార్ విషయంలోనూ..
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిత్రదేశాలతో ఆయన వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయంశంగా మారుతోంది. మిత్రదేశంగా చెప్పుకుంటూనే మనదేశంపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ మరో మిత్ర దేశం ఖతార్ విషయంలోనూ అదే గేమ్ షురూ చేశాడు.
Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌పై 100 శాతం సుంకాలు
ట్రంప్ రష్యాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు. భారత్, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతులపై100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (EU) దేశాలను కోరినట్లు తెలస్తోంది.
Ravi Prakash : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో తిరుగుబాట్లు.. మనం నేర్చుకోవాల్సిన పాఠాలివే!
మొన్న శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్.. నేడు నేపాల్.. పాలకులను ప్రజలు తరమికొట్టారు. మాములుగా కాదు.. తరిమి తరిమి కొట్టారు. అధ్యక్ష భవనాలనే ముట్టడించి తగలబెట్టారు. ఏ సాయుధ బలగాలు కూడా వారిని ఆపలేకపోయాయి.
CP Radhakrishnan: రాధాకృష్ణన్‌కు మోదీ, చంద్రబాబుతో సహా ప్రముఖుల విషెస్.. ఎవరు ఏమన్నారంటే?
సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా అతనికి విషెష్ తెలిపారు.
Vice President Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్ గ్రాండ్ విక్టరీ.. మెజార్టీ ఎంతంటే?
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Vundavalli : ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్
ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించిన NDA కూటమికి జగన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Asia Cup 2025: మరో 24 గంటల్లో ఆసియా కప్ ప్రారంభం.. ఆ క్రికెటర్లు ఔట్.. బరిలోకి దిగే ఫైనల్ టీమిండియా జట్టు ఇదే!
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ బరిలోకి దిగనుంది. అయితే ఈ టోర్నీలో సంజూ శాంసన్, రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటు లభించదని తెలుస్తోంది. శుభ్‌మన్ గిల్ జట్టులో ఉండటం వల్ల సంజూ శాంసన్‌కు జట్టులోకి అవకాశం లేదని సమాచారం.
/rtv/media/media_files/2025/09/10/india-vs-uae-2025-09-10-22-22-50.jpg)
/rtv/media/media_files/2025/09/10/trump-double-game-with-allies-2025-09-10-15-35-12.jpg)
/rtv/media/media_files/2025/09/10/trump-2025-09-10-08-53-47.jpg)
/rtv/media/media_files/2025/09/09/ravi-2025-09-09-21-19-14.jpg)
/rtv/media/media_files/2025/09/09/15th-vice-president-of-india-2025-09-09-20-24-00.jpg)
/rtv/media/media_files/2025/09/09/cp-radhakrishna-2025-09-09-19-37-10.jpg)
/rtv/media/media_files/2025/09/08/vundalli-arun-2025-09-08-19-04-21.jpg)
/rtv/media/media_files/2025/05/19/q1B5cHVB8nUZ6XEpuVs1.jpg)
/rtv/media/media_files/2025/09/08/child-2025-09-08-16-46-29.jpg)