champions trophy: విరాట్ కోహ్లీ ప్రభంజనం.. ఒకే మ్యాచ్లో మూడు రికార్డులు
ఛాంపియన్స్ ట్రోఫీలో విరాక్ కోహ్లీ సంచలనం సృష్టించాడు. 111 బంతుల్లో సెంచరీ(100*) చేసి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. సచిన్, సంగక్కరల రికార్డులను బ్రేక్ చేశాడు.