IND vs PAK Champions Trophy 2025: నిలకడగా ఆడుతున్న భారత్ ఆటగాళ్లు.. 26 ఓవర్లకు టీమిండియా స్కోర్ ఎంతంటే?

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నారు. కోహ్లీ 61 బాల్‌లకు 47 స్కోర్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ 27 బంతులకు 12 పరుగులు తీశాడు. 26 ఓవర్లకు మొత్తం స్కోర్ 128 ఉంది.

New Update
virat kohli 50 runs completed against england

virat kohli 50 runs completed against england Photograph: (virat kohli 50 runs completed against england)

IND vs PAK Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Hitman Rohit Sharma), గిల్ పెవిలియన్ చేరగా.. ప్రస్తుతం కోహ్లీ(virat kohli), శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నారు. బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. కోహ్లీ 64 బాల్‌లకు 53 స్కోర్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ 29 బంతులకు 13 పరుగులు తీశాడు. 26 ఓవర్లకు 128 పరుగుల స్కోర్ ఉండగా.. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 135 ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు