తెలంగాణ Rythu Bharosa: వారికే రైతు భరోసా ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! రైతు భరోసాపై సీఎం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాగు చేసేందుకు అనుగుణంగా ఉండి పంట వేయకపోయినా రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం సూచించారు. జాబితాను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలని ఆదేశించారు. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: రేవంత్ సార్ మా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వండి.. గ్రూప్-4 అభ్యర్థుల వినతి! గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇంకా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి 45 రోజులు గడుస్తున్న విధుల్లోకి తీసుకోవట్లేదంటూ TMRIES శాఖకు చెందిన 191మంది ప్రజావాణికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viruska: మరోసారి ఆ సాధువును కలిసిన విరుష్క జోడీ.. మళ్లీ అదే కారణమట! విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు మరోసారి ప్రముఖ సాధువు ప్రేమానంద్ మహారాజ్‌ను సంప్రదించారు. పిల్లలతోకలిసి మహారాజ్‌ను కలవడానికి బృందావన్ వెళ్లడం చర్చనీయాంశమైంది. వీరిద్దరు సాధువుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్న ఫొటో, వీడియో వైరల్ అవుతోంది. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులపైకి దూసుకెళ్లిన లారీ సిద్ధిపేట కలెక్టరేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొహెడ మండలం తంగళపళ్లి గ్రామానికి చెందిన బాలకిష్టయ్య, రేణుక దంపతులు ప్రయాణిస్తున్న బైకుపైకి లారీ దూసుకెళ్లింది. భర్త అక్కడిక్కడే చనిపోగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gulf: గల్ఫ్ ఏజెంట్ భారీ మోసం.. కార్మికుల పేర్లమీద లోన్లు తీసి! దుబాయ్‌లో ఉద్యోగాలున్నాయని తీసుకెళ్లి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 80 మందిని మోసం చేశాడు గల్ఫ్ ఏజెంట్. దుబాయ్ బ్యాంకుల్లో వారిపేర్లమీద లోన్లు తీసి ఇంటికి పంపించాడు. బ్యాంకునుంచి EMI కట్టాలంటూ ఫోన్లు రావడంతో ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MH: అవినీతిని ప్రశ్నించాడని సర్పంచ్‌ను చంపించిన మంత్రి.. అతను అరెస్ట్! మహారాష్ట్ర మస్జోగ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసు ప్రధాన సూత్రధారి వాల్మిక్ కరాద్ లొంగిపోయాడు. మంత్రి ధనంజయ్ ముండే అనుచరుడైన వాల్మిక్.. రాజకీయ కక్షతోనే తనను ఇందులోకి లాగుతున్నారని, నకిలీ కేసులో లొంగిపోతున్నా అంటూ అరెస్టుకు ముందు వీడియో రిలీజ్ చేశాడు. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బూడిదైన హాలీవుడ్ నటుల ఇళ్ళు.. || Los Angeles Fire Incident || Wild Fire In US || RTV By RTV 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pandem kollu: కాలు దువ్వుతున్న పందెం కోళ్లు.. రూ.100కోట్ల బెట్టింగ్ ఏపీలో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పందేలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగులు కాస్తున్నారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: చిట్టినాయుడు శునకానందం పొందుతున్నాడు.. అరెస్టుపై కేటీఆర్ సంచలనం! ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తన మీద పెట్టిన కేసులో ఏమీలేదని, అంతా లొట్టపీసేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్యాష్ పిటిషన్ కొట్టివేసినందుకే తనకు ఉరిశిక్ష పడబోతున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఫీల్ అవుతున్నారని విమర్శించారు. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn