Bengaluru: నటి రన్యారావుకు షాక్..నో బెయిల్..
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ అన్నారు.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ అన్నారు.
బంగారం స్మగ్లింగ్ చేయడం తాను యూట్యూబ్ నుంచి నేర్చుకున్నానని చెప్పింది నటి రన్యారావు. మొట్టమొదటి సారిగా పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చిందని తెలుస్తోంది. స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని పోలీసులతో చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది.
నటి రన్యారావు కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.నటి వివాహ వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఈ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు
కన్నడ నటి రన్యా రావు.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీబీఐ ఆమె పెళ్లి వీడియోను పరిశీలిస్తున్నారు.పూర్తి వివరాలు ఈకథనంలో..
రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా ఆమె స్మగ్లింగ్‌కు ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ దుర్వినియోగం వెనుక ఆమె సవితి తండ్రి ఐపీఎస్ రామచంద్రరావు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దానిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.
డీజీపీ రామచంద్ర రావు కూతురు రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం రామచంద్ర రావు పాత్రపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది.
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది.వ్యాపారవేత్త తరుణ్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రన్యారావు నుంచి బంగారం కొనుగోలు చేసి..తరుణ్ రాజ్ జ్యువెల్లరీ, హోటల్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కర్ణాటక యాక్టర్ రన్యారావు కేసు విషయం కీలక మలుపు తిరిగింది. ఈమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. త్వరలోనే రన్యారావును విచారిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉందని తెలుస్తోంది.