Israel Hamas War: హమాస్ పై ఇజ్రాయెల్ భీకర దాడి..యహ్యా సిన్వర్ సోదరుడు మృతి
హమాస్ కమాండ్ సెంటర్ పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈ భీకర దాడిలో హమాస్ టాప్‌లీడర్, యాహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం | Hamas involved in Pahalgam terror attack| Israel comments |RTV
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్
పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం ఉందని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. హమాస్ అగ్రనేతలు పాకిస్తాన్ లో ఉన్నరని...లష్కరే తోయిబాతో కలిసి పని చేస్తున్నారని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ధృవీకరించారు.
Palestine: హమాస్ కుక్కల్లారా అంటూ పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ మండిపాటు
మొట్టమొదటిసారి పాలస్తీనా ప్రభుత్వం హమాస్ కు వ్యతిరేకంగా మాట్లాడింది. హమాస్ కుక్కల్లారా బందీలను విడిచిపెట్టండి అంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఏకంగా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
Saudi Arabia: వెంటనే ఆపేయండి.. ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చిన సౌదీ
సౌదీ అరేబియా.. ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చింది. గాజా, లెబనాన్‌పై చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని అల్టిమేటం జారీ చేసింది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సౌదీ ఇంత ఘాటుగా స్పందించడం ఇదే మొదటిసారి.
Israel-Gaza: గాజాను ఎడారిగా మార్చేయండి.. కుక్కల్నీ కూడా వదలొద్దు!
అక్టోబరు 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయేల్.. అత్యంత దుర్మార్గపు చర్యలకు తెగబడుతోంది. గాజాను మరుభూమిగా మారుస్తోంది.పాలస్తీనియన్ పౌరులు తిరిగి రావడానికి అక్కడ ఏమీ మిగలదని ఇజ్రాయేల్ సైనికులే చెబుతున్నారు.
హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. గాజాలో ఎంత మంది చనిపోయారంటే?
హమాస్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్‌పై రాకెట్లు, మిస్సైల్స్‌తో వైమానిక దాడులు చేయడంతో మొత్తం 32 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతుల్లో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత వారం రోజుల్లో ఈ దాడుల్లో 64 మంది మృతి చెందారు.
/rtv/media/media_files/2025/05/15/m1ZKQOvm8KkDhzQ9bWhd.jpg)
/rtv/media/media_files/2025/05/14/fvehgoBapFZTdNQLLJmn.jpg)
/rtv/media/media_files/2025/04/25/TIfFvNzpUp56dUyfBIjb.jpg)
/rtv/media/media_files/2025/04/24/5ar9r9n6PjjJ4eHVqOr5.jpg)
/rtv/media/media_files/2025/04/21/yUF7xgz7IFyUkWecTDwm.jpg)
/rtv/media/media_files/2024/11/02/7A1MtZUoQOnrdervr1ZY.jpg)
/rtv/media/media_files/2025/01/17/iCzYXFs8prNPxbrlw4KP.jpg)
/rtv/media/media_files/2025/03/26/eICm5FAymI1Gh4ASqcID.jpg)